కేసీఆర్ కు నోటీసులు ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట
. . . కేసీఆర్ కుటుంబంపై అక్రమ కేసులతో రేవంత్ పైశాచిక ఆనందం . . . కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ నిప్పుల గుండమే . . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి విచారణల పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెరతీశారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగాగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్...