101 మంది క్షేత్ర సహాయకులకు నోటీసులు

బతుకమ్మ మోర్తాడ్ : పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం గతంలో ఉపాధి హామీని ప్రారంభించారు. పనికి ఆహార పథకం ద్వారా పేద ప్రజలకు పని కల్పించి ఆహారం అందించాలని ఉద్దేశంతో ఏర్పరిచారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్నంగా జరుగుతుందని తెలుపడంలో సందేహం లేదు. గ్రామాల్లో కూలీల సంఖ్య పెంచాలని కనీసం 50 మంది పెంచాలని వారం రోజులుగా అధికారులు క్షేత్ర సహాయకులకు చెప్పిన కూలీల సంఖ్య పెంచకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న క్షేత్ర సహాయకులకు సోమవారం రోజు జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న 101...