డిఇఓ కార్యాలయంలో సిబ్బందికి నోటిసులు జారీ

సిబ్బంది కోసం సార్ ఎదురు చూపులు . . .సమయపాలన పాటించాలని సిబ్బందిపై డి ఈ ఓ ఆగ్రహం ...  సిబ్బందికి ముకుమ్మడిగా నోటీసులు జారీ  నిజామాబాద్, బతుకమ్మ : సార్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడో అనే విషయం చాలా మంది సిబ్బందిని అడిగితే అధికారులు గురించి తెలిసి రాదు. కానీ సిబ్బంది ఎప్పుడు కార్యాలయంలో ఉంటారో, ఎప్పుడు ఉండరో అనే విషయం ఖచ్చితంగా నిత్యం కార్యాలయంకు వచ్చే అధికారులకు తెలిసిపోతుంది. అధికారులు ఫీల్డ్ విజిట్ కు వెళ్ళినప్పుడు మాత్రమే సిబ్బంది ఇష్టారాజ్యం గా...