షబ్బీర్ అలీ కి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలపై నోటిసులు
. . . కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్ కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రచ్చ రచ్చవుతుంది. పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘీంచారని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీకి పిసీసీ నోటిసులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం పిసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ రాజకీయాలలో విబేదాలు భగ్గుమన్న విషయం...