మటన్, చికెన్ సెంటర్లకు నోటీసుల జారీ

  భీమ్ గల్, బతుకమ్మ :   వర్షాకాలం దృశ్యా భీంగల్ పట్టణంలోని చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు ఇతర మాంసం అమ్మేటటువంటి దుకాణాల యజమానులకు గురువారం స్థానిక మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మటన్, చికెన్ ఇతర మాంసం అమ్మే అమ్మకాందారులు వర్షాకాలంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేస్తూ నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ వర్షాకాలం దృశ్యా మాంసం అమ్మే షాపుల యజమానులు స్వచ్ఛమైన, నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందించాలని, మాంసం పైన ఈగలు ఇతర...