Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 1:39 pm Posted by : ramakrishna

హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు నోటీసులు

హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్‌లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారంలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లాలని హెచ్చరించారు. ఈ నలుగురూ షార్ట్‌ టర్మ్‌ వీసా, ఎస్టీవీ హోల్డర్స్‌గా గుర్తించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు గుర్తించారు.