షూరిటీ ఉన్న వ్యక్తుల భూముల స్వాధీనానికి నోటీసులు
. . . విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కు షురూటీ ఉన్న వ్యక్తులకు తాఖీదులు . . . చర్చనీయాంశంగా మారిన జీవన్ రెడ్డి మాల్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న జీవన్ మాల్ కోసం తీసుకున్న అప్పులకు షూరిటీ ఉన్న వ్యక్తులకు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. ఈ యేడాది సంబంధిత మాల్ కు సంబంధించిన అద్దె కోసం ఆర్టీసీ నోటీసులు ఇచ్చి జప్తు చేసిన విషయం తెలిసిందే. అద్దె బకాయిలను చెల్లించి...