ప్రముఖ న్యాయవాది సదానంధ్ రెడ్డి మృతి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది పోద్ధటూరు సదానంధ్ రెడ్డి హైద్రాబాద్ లో ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లికి చెందిన పోద్ధూటురు సదానంద్ (80 ) ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లాకోర్టు లో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులకోసం న్యాయస్థానాలలో పలు సివిల్...