ఇంకా కమిషన్ సభ్యుడిగా జాయిన్ అవ్వలేదా?

గడుగును ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ సభ్యులుగా నియమితులైన గడుగు గంగాధర్ ఎందుకు బాధ్యతలు తీసుకోలేదని సీఎం రేవంత్...