దూరం కాదు దగ్గరే

ఓ సి బదిలీలు అపహాస్యం చర్యల మాటున రక్షణ డిపిఓ కార్యాలయం ఇష్టారాజ్యం నిజామాబాద్, బతుకమ్మ : క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటే తప్పు ఎందుకు చేసాననే భావన వారిలో కలగాలి. సుతిమెత్తగా అమలు చేస్తే... వాటిని చర్యలు అనే బదులు పరిరక్షణ అని సంభోదిస్తుంటారు. అలాంటిదే జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇటీవలే జరిగింది. నవీపేట మండల పరిషత్ లో ఉన్న ఈ -పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల మధ్య తరచుగా వివాదాలు నెలకొంటుడడంతో పాటు, విధులు సరిగా నిర్వహించడం లేదని ఫిర్యాదులు అందాయి. అక్కడున్న నలుగురిపై...