ప్రతిదీ రాజకీయం కాదు.. అభివృద్ధి చేయు

సోషల్ మీడియాకే పరిమితమైన ఆర్మూర్ ఎమ్మెల్యే గెలిచిన నాటి నుండి ఆర్మూర్ నియోజకవర్గాన్ని కన్నెత్తి చూడలే సోయిలేని మాటలు మానుకో ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ : ప్రోటోకాల్ కి పరిమితమైన ఎమ్మెల్యే ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక సోయి లేని మాటలు మాట్లాడుతున్నాడని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వినయ్...