పదేళ్లలో ఒక్క కొత్త బస్సు కొనలేదు

. రిటైర్డ్ ఉద్యోగులతో ఆర్టీసీ సంస్థను నడిపించారు . రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్, బతుకమ్మ: ఆర్టీసీని రిటైర్డ్ ఉద్యోగులతో నడిపించిన గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త బస్సునూ కొనుగోలు చేయలేదని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం మంత్రి ఎలక్ర్టికల్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య రహిత సమాజమే ధ్యేయంగా ఎలక్ర్టికల్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు కొత్త బస్సులను...