జిల్లా లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు

  . . . పూర్తయి నాలుగేళ్లయిన కేటాయించలేదు   . . . అసెంబ్లీ లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ అర్బన్ లో గత తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా అందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్...