ప్రజా పాలన కాదు రాక్షస పాలన
ఇసుకరెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు తాజా మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ భీమ్ గల్, బతుకమ్మ : ఇచ్చిన హామీలను అడిగితే పోలీసోళ్ల తో విచక్షణ రహితంగా కొట్టించే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ప్రజా పాలన కాదని రాక్షస పాలన అని తాజా మాజీ ఎం. పీ. పీ ఆర్మూర్ మహేష్ అన్నారు. ఇంచార్జ్ మంత్రి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమం లో ఇస్తానన్న తులం బంగారం గురించి బీయర్ ఎస్ నాయకులు ప్ల కార్డులు పట్టుకొని...