హిట్ అండ్ రన్ కాదు… పక్కా మర్డర్

. . .  హైదరబాద్ లో లాయర్ హత్య . . . వక్ఫ్ భూముల వ్యవహారం కారణమని నిర్ధారణ  హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్‌లో సంచలనం.. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ హత్య కేసుగా మారిన హిట్‌ అండ్‌ రన్‌..హైదరాబాద్‌లో సంచలనం రేపిన మాసబ్‌ట్యాంక్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ చికిత్స పొందుతూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనను పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల...