ఉత్తర తెలంగాణ ఉడుకుతుంది
. . . రెండో రోజు నిజామాబాద్ లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు . . . ఈ సారి నిజామాబాద్ జిల్లాలో కొత్త రికార్డులు ఖాయమే నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోహిణి కార్తే ప్రవేశానికి ముందే రోళ్లు పగిలేలా ఎండలు దంచుతున్నాయి. నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, పెద్ధపల్లి, జగిత్యాల జిల్లాలలో గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా...