కాదేదీ కాబ్జాకు అనర్హం

. జాగా కనిపిస్తే పాగా వేస్తున్న నాయకుడు . ఎమ్మెల్యే పోచారం పేరు చెప్పి బెదిరింపులు   బతుకమ్మ, రుద్రూర్: మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. తనకు బాన్సువాడ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటూ అమాయక ప్రజల నోళ్లు మూయిస్తున్నాడని, ఆ నాయకుడి ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలను, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కబ్జా చేసిన వ్యక్తి పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా వ్యవహారం తారాస్థాయికి...