ఎలక్షన్ రూల్స్ ప్రకారం నామినేషన్లను స్వీకరించాలి
. . . నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ అంకిత్ భీంగల్, బతుకమ్మ : అభ్యర్థుల నుండి నామినేషన్లను అధికారులు స్వీకరించేటపుడు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నాయో లేదో చూసుకొని ఎలక్షన్ రూల్స్ ప్రకారం నామినేషనలను స్వీకరించాలని ఎలక్షన్ అధికారులకు జాయింట్ కలెక్టర్ అంకిత్ సూచించారు. బుధవారం భీంగల్ పట్టణంలోని ఎంపీడీవో, ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా మొదటి రోజు నామినేషన్ ప్రక్రియను...