సహకార సంఘాల్లో నామినేషన్లను నిలిపివేయాలి
. . . మండల ప్రతిపక్ష నేత మధుసుదనా చారీ హైదరాబాద్, బతుకమ్మ : సహకార సంఘాల్లో ఎన్నికైన సింగిల్ విండో చైర్మన్లను కొనసాగించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు శనివారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, సహకార సంఘాల చైర్మన్లు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మధుసూదనాచారి, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది సహకార...