నగర మేరు సంఘం కార్యవర్గంకు ముగిసిన నామినేషన్లు   

నిజామాబాద్ సిటి,  బతుకమ్మ :   నిజామాబాద్ నగర మేరు సంఘం కార్యవర్గంకు గురువారంతో నామినేషన్లు పూర్తయ్యాయి. 5,6వ తేదిన నామినేషన్ల పరిశీలన, 7,8 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 9న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారన్నారు. 10వ తేది నుంచి 19 వరకు అభ్యర్థులు ప్రచారం, 21న ఎన్నికలు నిర్వహిస్తారని ఎన్నికల అధికారి సంగ సత్యవ్రత్ , ఎన్నికల అధికారులు బుర్ర సాయిబాబా, రాయల్ వార్ లక్ష్మీకాంత్, యెన్ను సూర్య ప్రకాష్ తెలిపారు. గురువారం హమాల్ వాడి తర్ప నుంచి సంయుక్త...