Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 7:51 pm Posted by : ramakrishna

ఏర్గట్ల మండలం లో నామినేషన్లు షురూ

 

ఏర్గట్ల, బతుకమ్మ  ;  

ఏర్గట్ల మండలం లో బుధవారం  సర్పంచ్ పదవికి బట్ట పూర్ గ్రామంలో 3, దొంచంద 1, గుమ్మిర్యాల 1, నాగేంద్ర నగర్ 1, తడపాకల్ 1, తోర్తి 2, వార్డు మెంబర్లు గా ఏర్గట్ల లో 4 ,తడపాకల్ 5 ,తోర్తి 3, తాళ్ల రాంపూర్ 1 నామినేషన్ లు వేసినట్లు ఏర్గట్ల మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. మూడో విడతలో భాగంగా మండలంలోని అన్ని పంచాయతీలకు, వార్డు సభ్యుల పోస్టులకు నామినేషన్ లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ  నెల 5 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు.