Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2025, 3:34 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నామినేషన్

హైదరాబాద్, బతుకమ్మ : ఉమ్మడి కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ రెబెల్ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.