బార్ ఎన్నికల నామినేషన్
ఆర్మూర్, బతుకమ్మ : 2025 - 26 సంవత్సరానికి గాను నిర్వహిస్తున్న ఆర్మూర్ న్యాయవాదుల బార్ ఎన్నికల నామినేషన్ లో భాగంగా సోమవారం ప్రధాన కార్యదర్శి పదవికి జెస్సు అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ను ఎన్నికల అధికారులైన సిరియాల జగన్, కొత్తపల్లి రాములు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.