Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 4:00 pm Posted by : ramakrishna

బార్ ఎన్నికల నామినేషన్

ఆర్మూర్, బతుకమ్మ : 2025 – 26 సంవత్సరానికి గాను నిర్వహిస్తున్న ఆర్మూర్ న్యాయవాదుల బార్ ఎన్నికల నామినేషన్ లో భాగంగా సోమవారం ప్రధాన కార్యదర్శి పదవికి జెస్సు అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ను ఎన్నికల అధికారులైన సిరియాల జగన్, కొత్తపల్లి రాములు కు అందజేశారు.  ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Nomination for Bar Election