Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 1:50 pm Posted by : ramakrishna

జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు

నిజామాబాద్, బతుకమ్మ :  జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి బుధవారం జి. బాలరాజు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు ఎర్రం విఘ్నేష్,బిట్ల రవి లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్ రావు, కిరణ్ కుమార్,లక్ష్మణ్,ప్రేమ్ శాంతి కుమార్,అన్వేష్, లాలయ్యా రాజశేఖర్,జి.ప్రకాష్,రాజేందర్,సుభాష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.