నోడల్ అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి

  . . . అదనపు కలెక్టర్ అంకిత్   . . . ఎన్నికల పరిశీలకులతో కలిసి అధికారులతో సమీక్ష   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ సూచించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ లతో కలిసి శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు...