మావోయిస్టులతో మాటల్లేవు… మాట్లాడుకోవడాల్లేవ్
చర్చల ప్రసక్తే లేదు.. తుపాకీ వీడాల్సిందే నక్సల్స్ లొంగిపోవాల్సిందే.. .వైఖరి మార్చుకోవాల్సిందే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, బతుకమ్మ : ‘‘మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్.. నిషేధిత సంస్థతో చర్చల ప్రసక్తే లేదు... వాళ్లు తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వాళ్ల ప్రవర్తన మార్చుకోవాల్సిందే.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మావోయిస్టు సమస్యను సామాజిక కోణంతో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆపరేషన్ కగార్ ను ఆపాలంటూ కేసీఆర్ చేసిన...