ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సందర్బంగా అండర్ సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ( గతంలో 144 సెక్షన్ క్రింద) అమలు లో ఉంటుందని వెల్లడించారు. జిల్లా...