హత్యారాజాకీయలను సహించేది లేదు

  . . . మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య అత్యంత దురదృష్టకరం   . . . సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి   ఇందల్వాయి, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి ఇందల్వాయి మండలం లింగాపూర్ – గౌరారం శివారులో జరిగిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి దారుణ హత్య దురదృష్టకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.రేకుల పల్లి భూపతి రెడ్డి అన్నారు. హత్య గావించబడిన ఇమ్మడి గోపి...