బీజేపీలో సగం సిట్టింగ్ లకు నో టికెట్

  . . . మున్సిపల్ కార్పేరేషన్ లో జంపింగ్ జిలానీలకు టికేట్ల కోత . . . గత కార్పొరేటర్లలో వసూళ్ళ రాయుళ్లకు టికెట్ కేటాయింపులో బ్రేక్ . . . ఎలక్షన్ లో ఖర్చు చేసి వసూళ్ళ రాయుళ్ళకు చెక్ . . . నేరచరిత్ర ఉన్న టికెట్ వచ్చే అవకాశాలు లేనట్లే నిజామాబాద్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఇందూర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తుంది. మిగితా రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఎన్నికల...