అక్కడ వద్దు.. ఇక్కడ ముద్దు..

మూడు నెలలుగా భర్తీకాని ఆదిలాబాద్ విద్యాశాఖ సూపరింటెండెంట్ పోస్టు ఆర్జేడీ కార్యాలయం తాత్సారం చేయడమెందుకో..? ఎవరికోసమో నిరీక్షణ.. నిజామాబాద్ లో ఖాళీ అయ్యే పోస్టుపై కన్ను ఇక్కడి పోస్టు కోసం పైరవీలు   నిజామాబాద్, బతుకమ్మ: ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖలో ఖాళీ అయిన సూపరింటెండెంట్ పోస్టు భర్తీ చేయకుండా రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఆర్జేడీ) వరంగల్ తాత్సారం చేస్తుండడం చర్చనీయాంశమైంది.  స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల తీరు, వారి అలసత్వానికి అద్దం పట్టేలా ఈ పోస్టు భర్తీ వ్యవహారం సాగుతోందనే విద్యాశాఖ...