సంజాయిషీ లేదు.. సస్పెన్సనే..!
రాష్ట్రవ్యాప్తంగా 160 మందికి డి సి ఎస్ పేరిట ఏఈఓలపై వేటు వ్యవసాయ శాఖ తీరుపై హైదరాబాద్, బతుకమ్మ : డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను అమలు చేయని ఏ ఈ ఓ (వ్యవసాయ విస్తీర్ణాధికారి)లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పరోక్షంగా చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోంది. దీనిలో భాగంగానే సంజాయిషీ లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా 160 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో సస్పెన్షన్ కు గురైన బాధితులతో పాటు యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ...