ఇక నుంచి షూటింగ్ లు జరగవు : ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్
సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య వివాదం వెబ్ న్యూస్, బతుకమ్మ : సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య వివాదం మరో సారి వేడెక్కింది. ఇక నుంచి షూటింగ్ లు జరగవని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అన్నారు. ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాత విశ్వ ప్రసాద్ ఎందుకు నోటీసులు పంపారో అర్ధం కావడం లేదన్నారు. ఛాంబర్ తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు. ఛాంబర్ తో మాట్లాడాతామన్నారు. మంత్రి కోమటి రెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారని తెలిపారు....