రుద్రంగి వద్దు . . . మానాల ముద్దు

లేదంటే పాత కమ్మర్ పల్లె కావాలి మానాలలో మళ్ళీ ఉద్యమ సెగలు బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆ గ్రామం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో కలిపారు. సంబంధిత గ్రామం కమ్మర్ పల్లి మండల కేంద్రానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉందన్న కారణంతో దానిని రాజన్నసిరిసిల్లాలో కలిపి అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన రుద్రంగి మండలంలో కలిపారు. కానీ ఆ సంబురం మూణాళ్ళ ముచ్చటగానే మారింది. ఇప్పుడు ఆ గ్రామమే...