రికార్డుల నిర్వహణలో అవకతవకలకు తావివ్వకూడదు
. . . ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఇందల్వాయి, బతుకమ్మ : రికార్డుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకూడదని, అక్రమాలు లేదా నిర్లక్ష్యం గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ అధికారులను హెచ్చరించారు. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయాన్ని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో పాటు భూభారతి, పట్టా మార్పిడి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్యను భూభారతి...