రెగ్యులర్ వారు వద్దు.. డిప్యుటేషన్ పై వచ్చిన వారు ముద్దు
సీనియర్ అసిస్టెంట్ కు జూనియర్ అసిస్టెంట్ విధులు పదేళ్లుగా సెక్షన్ మార్పిడీలేని ఉద్యోగికి విధులు డిప్యుటేషన్ ల పై వచ్చిన వారికి ప్రాధన్యత కలిగిన సెక్షన్ లు వేసవి సెలవుల్లో విధులు నిర్వర్తించే డిప్యుటేషన్ స్టాప్ ద్వారా ఖజనాకు అదనపు భారం విద్యాశాఖ సంచాలకుల నుంచి ఆర్ జేడీ వరకు అక్రమ డిప్యూటేషన్ ల పై ఫిర్యాదులు జిల్లా అధికారులే మా వెనకాల ఉన్నారు.. మాకేం కాదని ధీమా నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది....