జక్రాన్ పల్లి విమానాశ్రయ నిర్మాణం, స్థల అనుమతికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదు

లోక్ సభ లో ఎంపీ అర్వింద్ ప్రశ్నకు సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని సైతం కలిసిన ఎంపీ అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జక్రాన్ పల్లి వద్ద నిర్మించాలన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి స్థల అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. గురువారం లోక్ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్...