జక్రాన్ పల్లి విమానాశ్రయ పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర ప్రభుత్వానికి కమిటీ రిపోర్ట్    నిజామాబాద్, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాలవాంచ ఐన జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకు , పది అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది.  తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 150 కిలో మీటర్ల దూరంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపిన విషయం విధితమే. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరిపితే ఏర్పాటుకు కేంద్రం అంగీకరించడం తో...