అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో  ఒక్కరూ బ్రతకలేరు

242 మంది మృతి మృతుల్లో గుజరాత్ మాజీసీఎం విజయ్ రూపానీ అహ్మదాబాద్‌, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఫ్లయిట్ నంబర్ ఏఐ-171 విమానం కొద్దినిమిషాలకే కూలిపోయింది.  ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉండగా అందరూ ప్రయాణికులు మృతి చెందినట్లు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ఓ ప్రకటన చేశారు. ఈప్రమాదం నుంచి ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదని...