కంచె భూములు ఎవరు కొనొద్దు

కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు కేటీఆర్ వెబ్ న్యూస్, బతుకమ్మ :  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను తమ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూముల్ని కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. అక్కడ అద్భుతమైన ఏకో పార్క్ ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామన్నారు.  హెచ్ సీయూ భూముల వివాదంపై...