పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఎవరికీ రాని నిర్ధారిత కోటా ఓట్లు

  . . . ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం . . . రెండో ప్రాధన్యత ఓట్లే కీలకం కరీంనగర్, బతుకమ్మ: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠత రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలు ఫలితాల వరకు అభ్యర్థులతో పాటు ఓటర్లలోను ఫలితాలు అసక్తి రేకేత్తిస్తున్నాయి. మంగళవారం ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం వరకు 21 టేబుల్ లో 21 వేల ఓట్ల లెక్కింపును 11 రౌండ్లలో చేపట్టారు. అయినప్పటికి గెలుపు కోటాగా నిర్ధారణ ఓట్లు...