రాష్ట్రం లో మత సామరస్యాన్ని ఎవరూ విడగొట్టలేరు

--స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ. ఎం రేవంత్ రెడ్డి మత సామరశ్యంతో ముందుకు వెళ్తున్నారని, కొందరు దానికి తూట్లు పొడవాలని చూస్తున్నరని స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి ఆరోపించారు.  సోమవారం బీమ్ గల్ మండల కేంద్రంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య...