మాకేవ్వరు అడిగేది.. అంతా మా ఇష్టం…

  . . . చీతా ఫోర్స్ అధికారులు ఎక్కడ ?   . . . రాత్రి వేళల్లో యదేచ్చగా మొరం, ఇసుక, మట్టి అక్రమ రవాణా   రుద్రూర్, బతుకమ్మ :   బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు కోటగిరి, పోతంగల్, బీర్కూర్ మండలాల్లో మొరం, ఇసుక, మట్టి అక్రమంగా రవాణా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలివెత్తుతున్నాయి. ప్రస్తుతం నూతనంగా చీతా ఫోర్స్ అధికారులు వేట మొదలుపెట్టారు. కానీ నిజామాబాద్ జిల్లా...