ప్రభుత్వ పథకాలకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలకు భూసమస్యలకు నోటరీ అవసరం లేదు
డోంగ్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మద్నూర్, బతుకమ్మ: ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలన్నా ఇతరత్ర పనుల నిమిత్తం నోటరీ అవసరమవుతుండడంతో, డోంగ్లి మండలం మారుమూల సరిహద్దు ప్రాంతంలో ఉండడం వలనా, నోటరీ కోసం బిచ్కుంద,బాన్సువాడ వెళ్ళాలి దూర ప్రాంతాలకు వేల్లలేక ఎక్కడినుండి తీసుకురావాలో తెలవక ఇబ్బంది పడుతున్న ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు, ఈ విషయం డోంగ్లీ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో,ఉన్నత అధికారుల అనుమతితో ప్రజలు ఎన్ఎఫ్బిఎఫ్, ఫ్యామిలీ మెంబర్,...