సెల్ ఫోన్ పోతే ఆందోళన అవసరం లేదు

  . . . సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పొందే అవకాశం   . . . ఈ ఏడాది ఇప్పటివరకు రూ.79 లక్షల విలువైన 499 ఫోన్లు స్వాధీనం   . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుత కాలంలో మొబైల్...