ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తగ్గేదే లేదు

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మరువద్దు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం  ఇందల్వాయి బతుకమ్మ :  ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తగ్గేదే లేదని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పుష్పగుచ్చంతో శాలువా కప్పి స్వాగతించారు....