ఎన్ని ఇబ్బందులు ఎదురైనా….చదువును ఆపొద్దు

  . . . విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ   . . . కోటగల్లి బాలికల పాఠశాలలో పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లు పంపిణీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును అర్ధాంతరంగా ఆపొద్దని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో చక్కగా స్థిరపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు ఉద్బోధ చేశారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లు పంపిణీ...