పాదయాత్రలు కాదు.. ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి

రైతు, యూత్, బీ సీ డిక్లరేషన్ల పై మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇవ్వాలి ఒక్కొక్క డిక్లరేషన్ ఒక్కక్క కాంగ్రెస్ వి వి ఐ పీ లు ఇచ్చిన హామీలేమయ్యాయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : అధికారం ఛేజిక్కించుకొనేందుకు అప్పుడు పీ సీ సీ ప్రెసిడెంట్ హోదాలో సీ. ఎం రేవంత్ రెడ్డి అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి, ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయకుండానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాలో...