ఫ్యాక్టరీలు వద్దు..  స్మగ్లర్లే ముద్దు

కల్లుడిపోలకు అల్ర్పాజోలం రవాణాపై నజర్ నార్కోటిక్, పోలీసు, ఎక్సైజ్ శాఖల దూకుడు స్మగర్ల కదలికలపైనే కన్ను   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కల్తీకల్లు తయారీకి రాజధాని. ఉమ్మడి జిల్లాలో కల్లుప్రియులకు సరిపడా చెట్లు( ఈత, తాటి) వనాలు లేకపోవడంతో క్రుత్రిమ కల్లు తయారీ కుటీర పరిశ్రమను మించిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 100కు పైగా కల్లు డిపోలు (రసాయానాలతో కూడిన నిషేదిత మత్తు పదార్థాలు) కలిపి తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. లైసెన్స్ డ్ కలిగిన గీత కార్మికులను పోగేసి సొసైటీ...