ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు
. . . సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని ఠాణంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజాపంత పార్టీ, ఏఐపీకేఎంఎస్ ల ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా మల్లేష్ మాట్లాడుతూ.. అక్కడ పనులు చేస్తున్నటువంటి కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని, మండుతున్న ఎండల నుండి రక్షణ కోసం టెంట్...